మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి

మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఉన్నం బ్రహ్మయ్య రైతుల సమస్యలపై తహసీల్దార్‌కు వినతి పత్రం కాకతీయ, కూసుమంచి : వడ్లు, మొక్కజొన్న పంటలకు వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఉన్నం బ్రహ్మయ్య డిమాండ్ చేశారు. నేలకొండపల్లి మండల కేంద్రంలో గురువారం రైతుల సమస్యలపై బీఆర్ఎస్ నాయకులు తహసీల్దార్ డి సైదులను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలు ఆలస్యమవుతున్న కారణంగా రైతులు తీవ్ర...