జిల్లాలో కాదు… రాష్ట్ర కార్పొరేషన్ లో పదవి కేటాయించాలి
జిల్లాలో కాదు... రాష్ట్ర కార్పొరేషన్ లో పదవి కేటాయించాలి నెల్లికుదురు మాజీ జెడ్పిటిసి డిసిసి అధ్యక్షురాలికి వినతి కాకతీయ, నెల్లికుదురు: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉమ్మడి జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్, నెల్లికుదురు మాజీ జెడ్పిటిసి హెచ్ వెంకటేశ్వర్లు కి రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని కోరుతూ గురువారం మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఉమా మురళి నాయక్, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ ని కలిసి వినతి పత్రాలు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాదవ రెడ్డితో కలిసి...