బల్దియా కో-ఆప్షన్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ
బల్దియా కో-ఆప్షన్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానం ఏప్రిల్ 16 చివరి గడువు.. నిబంధనలు ఉల్లంఘిస్తే తిరస్కరణ కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగర పాలక సంస్థలో కో-ఆప్షన్ సభ్యుల ఎంపికకు సంబంధించి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు, మున్సిపల్ చట్టంలోని నిబంధనల ప్రకారం ఈ ప్రక్రియ చేపడుతున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ కో-ఆప్షన్ ప్రక్రియ ద్వారా నగర పాలక సంస్థలో ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు...