ప్రజలు మెచ్చేలా వైద్య సేవలందించండి
ప్రజలు మెచ్చేలా వైద్య సేవలందించండి అప్పుడే మంచి గుర్తింపు వస్తుంది : కలెక్టర్ చిత్రా మిశ్రా చిగురు మామిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పల్లె దవఖాన తనిఖీ కాకతీయ, చిగురుమామిడి : కరీంనగర్ జిల్లా చిగురుమామిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా సందర్శించారు. ఈ సందర్భంగా వైద్య సేవలపై పేషంట్లతో మాట్లాడారు. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా సేవలు ఎలా ఉన్నాయి.. అని ఆరా తీశారు. అదేవిధంగా వైద్యులతోనూ మాట్లాడారు. ప్రజలు మెచ్చే విధంగా వైద్య సేవలు అందించాలని అప్పుడే...