కొమ్మాల అంగడి బహిరంగ వేలం
కొమ్మాల అంగడి బహిరంగ వేలం విశ్వనాథపురం జీపీలో 13 వారాలకు వేలం రూ.36,71,000/- దక్కించుకు గూగులోతు రాజు కాకతీయ,గీసుగొండ :కొమ్మాల అంగడిలో విశ్వనాథపురం గ్రామానికి చెందిన 13 వారాల గాను గ్రామ పంచాయతీ ఆవరణలో బహిరంగ వేలం నిర్వహించారు. మండలంలోని విశ్వనాథపురం గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ బాదావత్ జ్యోతి అధ్యక్షతన,ఎంపీఓ పాక శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ వేలం ప్రక్రియ కొనసాగింది.వేలం ప్రక్రియలో మొత్తం 35 మంది డీడీలు తీసి టెండర్‌లో పాల్గొనగా,జన్ను శ్రావణ్ రూ.36,00,116కు సీల్డ్ కవర్ టెండర్ దాఖలు చేశారు. అనంతరం...