మక్క రైతులను రోడ్డున పడేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
మక్క రైతులను రోడ్డున పడేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు పెంచకపోతే ఆందోళనలు తప్పవు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కాకతీయ,ఖానాపూర్ : రాష్ట్రంలో మక్కజొన్న రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, వారి కష్టాలను పట్టించుకోకుండా రోడ్డున పడేసిందని బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురువారం ఖానాపూర్ మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. నర్సంపేట నియోజకవర్గంలో ఈ యాసంగి సీజన్‌లో 70 వేల...