ఆర్టిజన్ కార్మికుల సమ్మెకు టీఆర్‌పీ మద్దతు
ఆర్టిజన్ కార్మికుల సమ్మెకు టీఆర్‌పీ మద్దతు.. కాకతీయ, భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెకు టీఆర్‌పీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ మద్దతు ప్రకటించారు. గురువారం కే టి పి పి ప్రధాన ద్వారం వద్ద జరుగుతున్న సమ్మెలో పాల్గొని కార్మికుల సమస్యలను తెలుసుకున్నారు. ఆర్టిజన్ కార్మికులకు వెంటనే ఏ పి ఎస్ ఈ బి సర్వీస్ రూల్స్ అమలు చేయాలని, విలీనం కాని కార్మికులను తక్షణమే ఆర్టిజన్లుగా గుర్తించాలని, విద్యార్హతలకు అనుగుణంగా పదోన్నతులు ఇవ్వాలని...