కార్మికుల హక్కులకు ఐక్యంగా పోరాడాలి

కార్మికుల హక్కులకు ఐక్యంగా పోరాడాలి ఏఐటీయూసీ జిల్లా నాయకులు కొమురయ్య కాకతీయ,చిగురుమామిడి : భవన నిర్మాణ కార్మికుల హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలని, ఈ నెల 24న జరిగే మండల సమావేశాన్ని విజయవంతం చేయాలని ఏఐటీయూసీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గందె కొమురయ్య, ప్రధాన కార్యదర్శి పిట్టల సమ్మయ్య పిలుపునిచ్చారు. ఈ నెల 24న చిగురుమామిడి మండల కేంద్రంలో నిర్వహించే భవన నిర్మాణ కార్మిక సంఘం మండల సమావేశానికి మండలంలోని 17 గ్రామాల నుండి అధ్యక్షులు, కార్యదర్శులు పెద్ద ఎత్తున హాజరుకావాలని కోరారు. విలేకరుల...