ఫుట్‌పాత్‌లపై వ్యాపారాలు కొనసాగిస్తే చర్యలు..

ఫుట్‌పాత్‌లపై వ్యాపారాలు కొనసాగిస్తే చర్యలు.. * మున్సిపల్ చైర్ పర్సన్ ముస్త్యాల అరుణ హెచ్చ‌రిక‌ కాకతీయ, చేర్యాల: చేర్యాల పట్టణంలో పెరిగిన జనాభా, వాహనాల వల్ల పట్టణ పరిధిలోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణ పరిధిలో వాహనాల రద్దీ భారీగా పెరిగి ప్రధాన రోడ్ల వెంట వెళ్లేవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు ఫుట్ పాత్ ను ఆక్రమించి చిరు వ్యాపారులతో పాటు పెద్ద పెద్ద దుకాణ యజమానులు వ్యాపారం చేస్తున్నారు. మరి కొందరైతే ఏకంగా రోడ్డుపైనే తోపుడు బండ్లు పెట్టి బిజినెస్ చేస్తున్నారు....