అమెరికా సామ్రాజ్యవాదానికి గుణపాఠం తప్పలేదు
అమెరికా సామ్రాజ్యవాదానికి గుణపాఠం తప్పలేదు ట్రంప్ దురహంకారానికి సరైన గుణపాఠం ఆయుధ బలం కంటే ప్రజల సంకల్పమే శక్తివంతమని నిరూపణ అంతర్జాతీయ రాజకీయాలలో ప్రాముఖ్యతను కోల్పోయిన భారత్ సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం కాకతీయ, ఖమ్మం : సామ్రాజ్యవాద అహంకారంతో ప్రపంచ దేశాలపై ఆధిపత్యం చెలాయించే ప్రయత్నాలకు గుణపాఠం తప్పదని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం అన్నారు. బలవంతుడిపై బలహీనుడు చేసిన పోరాటం ప్రపంచానికి పాఠమని పేర్కొన్నారు. శుక్రవారం ఖమ్మం బోడేపూడి భవనంలో మాచర్ల భారతి అధ్యక్షతన జరిగిన...