అన్నా..నన్ను దేవుడే పంపిండు..మీతో కలిసి పనిచేయమని…

అన్నా..నన్ను దేవుడే పంపిండు.. మీతో కలిసి పనిచేయమని... మాజీ మంత్రి జీవ‌న్‌రెడ్డి భావోద్వేగం కేసీఆర్​తో మాజీ మంత్రి కీల‌క భేటీ కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఎర్ర‌వల్లికి.. ఫాంహౌస్‌లో స్వాగ‌తం ప‌లికిన నాయ‌కులు శాలువాతో సత్క‌రించిన మాజీ ముఖ్య‌మంత్రి భవిష్యత్​ కార్యాచరణతోపాటు రాజకీయ అంశాలు ఇరువురి చర్చ నిన్న జ‌గిత్యాల‌లోని జీవ‌న్ నివాసానికి కేటీఆర్‌.. స్వ‌యంగా పార్టీలోకి ఆహ్వానం కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మాజీ మంత్రి టీ జీవన్‌ రెడ్డి శుక్రవారం ఎర్ర‌వ‌ల్లి ఫాంహౌస్‌లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు....