యోగాతో శరీరం, మనసు, ఆత్మ సమతుల్యత
యోగాతో శరీరం, మనసు, ఆత్మ సమతుల్యత ఖిలా వరంగల్‌లో ఘనంగా హోమియోపతి ఆయుష్ దినోత్సవం వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్య శారద కాకతీయ, ఖిలా వరంగల్ : యోగ సాధన ద్వారా శరీరం, మనసు, ఆత్మ సమతుల్యత సాధించవచ్చని జిల్లా కలెక్టర్ డా. సత్య శారద తెలిపారు. జీవనశైలి సంబంధిత వ్యాధులను యోగతో నియంత్రించవచ్చని సూచించారు. ప్రజాపాలన ప్రగతి 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఆరోగ్య థీమ్ కార్యక్రమంలో శుక్రవారం ఖిలా వరంగల్‌లో ప్రపంచ హోమియోపతి దినోత్సవం, ఆయుష్ దినోత్సవ వేడుకలు నిర్వహించారు....