పేదలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్
పేదలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్ 22 మంది లబ్ధిదారులకు రూ. 16 లక్షల విలువైన చెక్కుల పంపిణీ ప్రజా సంక్షేమమే రేవంత్ రెడ్డి ప్రభుత్వ ధ్యేయం ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య కాకతీయ, వరంగల్ ప్రతినిధి : రాష్ట్రంలోని పేద ప్రజల ఆరోగ్యం మరియు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య పేర్కొన్నారు. శుక్రవారం వరంగల్ నగరంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో, ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన ఆర్థిక సహాయం చెక్కులను ఆయన...