కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి టీయూసీఐ జిల్లా అధ్యక్షుడు ఆర్ మధుసూదన్ రెడ్డి దీక్షలో ఉన్న కార్మికులకు సంఘీభావం కాకతీయ, మణుగూరు: ఐటీసీ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీయూసీఐ జిల్లా అధ్యక్షుడు ఆర్ మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఐటీసీ కాంట్రాక్ట్ కార్మికుల దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. గత 16 రోజులుగా కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఆందోళన నిర్వహిస్తున్నప్పటికీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఐటీసీ, పీఎస్పీడీ పేరుతో పంచ్ కార్డు ఇవ్వాలని కోరారు....