అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ
అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ భావి పౌరుల భవిష్యత్తులో అంగన్వాడిలదే ప్రధాన భూమిక మెరుగైన సేవల కోసం మొబైల్ ఫోన్ల పంపిణీ పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కాకతీయ, గీసుగొండ : భావిపౌరుల భవిష్యత్తును నిర్మించడంలో అంగన్వాడీ కేంద్రాల పాత్ర ఎంతో కీలకమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. మండలంలోని కొనయిమాకుల రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో సంగెం, గీసుగొండ మండలాల అంగన్వాడీ టీచర్లకు జిల్లా కలెక్టర్ సత్య శారదతో కలిసి స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా...