తెగిపోయిన చెవిని అతికించిన వైద్యులు
తెగిపోయిన చెవిని అతికించిన వైద్యులు కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నైపుణ్యం డాక్టర్ శాంసన్ ఆధ్వర్యంలో విజయవంతమైన శస్త్రచికిత్స కాకతీయ, కొత్తగూడెం : పూర్తిగా వేరైన చెవిని విజయవంతంగా పునఃస్థాపన చేసినట్లు ఈఎన్‍టి వైద్య బృందం వెల్లడించింది. క్లిష్టమైన పరిస్థితిని సవాల్‌గా తీసుకుని శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చుంచుపల్లి మండలం రామవరం గ్రామానికి చెందిన నిర్మల 40 తీవ్ర గాయంతో చేరారు. ఆమెకు గ్రేడ్ 4 స్థాయి గాయం ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. చెవి...