ఎట్ట‌కేల‌కు ఖాకీల‌కు చిక్కాడు

ఎట్ట‌కేల‌కు ఖాకీల‌కు చిక్కాడు ప‌ద్నాలుగేళ్లుగా ప‌రారీలో నిందితుడు భార్య, ఇద్దరు చిన్నారుల మృతికేసులో చేధ‌న‌ వివ‌రాలు వెల్ల‌డించిన సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే కాకతీయ, సిరిసిల్ల : భార్య, ఇద్దరు చిన్నారుల మృతికేసులో 14 ఏళ్లుగా పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. సాంకేతిక ఆధారాలతో కదలికలను గమనించి హైదరాబాద్‌లో అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ముస్తాబాద్ మండలం మొర్రాయిపల్లి గ్రామానికి చెందిన బోయిని ఆంజనేయులు 2007లో భాగ్యలక్ష్మిని వివాహం చేసుకున్నాడు. వీరికి శ్రీనిధి, నైపున్య అనే...