ఆర్టీసీ ఉద్యోగులకు
ఆర్టీసీ ఉద్యోగులకు డీఏ 2.1 శాతం ఈ ఏడాది జనవరి నుంచే అమలు ఇంతకు ముందు 50.7 శాతం .. తాజా పెంపుతో 52.8 శాతానికి.. సర్కార్‌పై రూ.2.82 కోట్ల అదనపు భారం సహజ మరణానికి రూ. 10 లక్షల బీమా ఏప్రిల్ 1 నుంచి ఈ నిర్ణయం అమలు రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి మంత్రిని కలిసిన ఆర్టీసీ ఉద్యోగులు కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఉద్యోగుల డీఏను 2.1 శాతం పెంచుతున్నట్లు...