సెల్ టవర్ బ్యాటరీల దొంగల ముఠా అరెస్ట్

సెల్ టవర్ బ్యాటరీల దొంగల ముఠా అరెస్ట్ పోలీసుల అదుపులో ఐదుగురు అంతఃరాష్ట్ర నేర‌గాళ్లు 144 సెల్ టవర్ బ్యాటరీలు, రూ.2.60 లక్షల నగదు స్వాధీనం మహారాష్ట్రలో విక్రయించి జల్సాలు : సీపీ సన్‌ప్రీత్ సింగ్ కాకతీయ, హనుమకొండ : అంతర్ రాష్ట్ర స్థాయిలో సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. పలు జిల్లాల్లో చోరీలకు పాల్పడిన ముఠాలో ఐదుగురిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలోని హసన్‌పర్తి పోలీసులు ప్రత్యేక...