108 అంబులెన్స్‌లో సుఖప్రసవం.. తల్లీబిడ్డలు క్షేమం

108 అంబులెన్స్‌లో సుఖప్రసవం.. తల్లీబిడ్డలు క్షేమం - తల్లికి ప్లేట్లెట్స్ తక్కువగా ఉండటంతో సిద్దిపేటకు రిఫర్ - మార్గమధ్యంలోనే డెలివరీ నిర్వహించిన సిబ్బంది - తక్షణ స్పందనతో ప్రాణాలు కాపాడిన ఈఎంటీ పైలట్ - అనంతరం గజ్వేల్ ఎంసిహెచ్‌కు తరలింపు.. తల్లి బిడ్డలు క్షేమం - ఈఎంటీ రాజు, పైలట్ భానుప్రసాద్ కాకతీయ, గజ్వేల్ : అత్యవసర సమయంలో వేగంగా స్పందించి తల్లి శిశువును కాపాడడం మా బాధ్యత అని 108 అంబులెన్స్ ఈఎంటీ రాజు తెలిపారు. సిద్దిపేట జిల్లా బూరుపల్లి గ్రామానికి చెందిన...