ఐపీఎల్ బెట్టింగ్ రాకెట్ బస్టు

ఐపీఎల్ బెట్టింగ్ రాకెట్ బస్టు టాస్క్ ఫోర్స్ దాడుల్లో 12 మంది అరెస్ట్ కాకతీయ, హనుమకొండ : ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లపై ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. బెట్టింగ్ నిర్వహణతో పాటు పాల్గొన్న వారిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం మేరకు కేయూసీ పోలీస్ స్టేషన్ పరిధిలో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. హన్మకొండ గోపాలపూర్ వెంకటేశ్వర కాలనికి చెందిన గట్ల రాజేష్ ఐపీఎల్ మ్యాచ్‌లపై క్రిక్666.లైవ్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. అతనితో పాటు బెట్టింగ్‌లో...