రజబ్ అలీ ఆశయాలను కొనసాగిద్దాం

రజబ్ అలీ ఆశయాలను కొనసాగిద్దాం నిరాడంబరత, నిజాయితీకి నిలువుటద్దం భూపోరాటాల ద్వారా పేదలకు న్యాయం చేసిన నేత‌ అసెంబ్లీలో అణగారిన వర్గాల గొంతుకగా గర్జన సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా కాకతీయ, కొత్తగూడెం : ప్రజాపక్షపాతి, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు మహమ్మద్ రజబ్ అలీ ఆశయాలను కొనసాగించడమే నిజమైన నివాళి అని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా అన్నారు. శుక్రవారం కొత్తగూడెం జిల్లా కార్యాలయం శేషగిరి భవన్‌లో రజబ్ అలీ వర్ధంతి నిర్వహించారు. ఈ...