తహసీల్దార్ కార్యాలయానికి తాళం
తహసీల్దార్ కార్యాలయానికి తాళం బదిలీలతో కీలక పోస్టులు ఖాళీ ఇబ్బందులు ఎదుర్కొంటున్న రామగుండం ప్రజలు కాకతీయ, పెద్దపల్లి/రామగుండం : అధికారుల కొరతతో తహసీల్దార్ కార్యాలయం కార్యకలాపాలు పూర్తిగా స్థంభించాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అధికారులను నియమించి సేవలను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు. రామగుండం తహసీల్దార్, ఉప తహసీల్దార్ బదిలీ కావడంతో కార్యాలయంలో కీలక బాధ్యతలు నిర్వహించే అధికారులు లేకుండా పోయారు. దీంతో పనులు పూర్తిగా నిలిచిపోయాయి. శుక్రవారం పరిస్థితి మరింత దిగజారడంతో మిగిలిన సిబ్బంది కూడా కార్యాలయానికి తాళం వేసి పెద్దపల్లి...