డీజీపీ ఎదుట మావోయిస్టుల సరెండర్
డీజీపీ ఎదుట మావోయిస్టుల సరెండర్ 45మంది మావోయిస్టుల లొంగుబాటు పీఎల్జీఏ బెటాలియన్‌కు భారీ దెబ్బ కీలక కమాండర్లు సహా లొంగుబాటు 36 తుపాకులు, 1007 తూటాలు, 800 గ్రాముల బంగారం స్వాధీనం నిరంతర ఆపరేషన్ల ఫలితమే ఈ పరిణామం పునరావాస ప్యాకేజీలతో ప్రభుత్వం ముందకు : డీజీపీ శివధర్‌రెడ్డి కాకతీయ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో మావోయిస్టు కార్యకలాపాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సుదీర్ఘ కాలంగా అరణ్యాల్లో సాయుధ పోరాటం కొనసాగిస్తున్న సిపిఐ (మావోయిస్టు)కు చెందిన 42 మంది కేడర్లు తెలంగాణ పోలీసుల ఎదుట...