ఎమ్మెల్యే సార్.. జరదేఖో..!
ఎమ్మెల్యే సార్.. జరదేఖో..! జీడబ్ల్యూఎంసీ 54వ డివిజన్లో సమస్యల తాండవం తాగునీటికి అల్లాడుతున్న ప్రజలు 45రోజులుగా నీటి సరఫరా బంద్ విన్నవించినా ఆలకించని అధికారులు సమస్యలను పరిష్కరించాలని రోడ్డెక్కిన జనం తాగునీటి సమస్యతో పాటు డివిజన్‌లో మురుగు కంపు పారిశుధ్యంతో పెరుగుతున్న దొమల సమస్య జ్వరాల బారిన పడుతున్న 54 వ డివిజన్‌లోని పలు కాలనీలు ఇదేం పరిపాలన అంటూ జనంలో అసంతృప్తి అధికారులు ఏం చేస్తున్నట్లు..ఎమ్మెల్యే ఏం చూస్తున్నట్లు అంటూ ఆగ్రహం కాకతీయ, హనుమకొండ : జీడబ్ల్యూఎంసీ 54వ డివిజన్‌లో సమస్యలు తాండవం...