రెడ్ అలర్ట్
రెడ్ అలర్ట్ తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు రేపటి నుంచి మరింత పెరగున్న ఉష్ణోగ్రతలు 10 రోజులపాటు తీవ్రమైన వడగాలులు ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, ములుగు జిల్లాల్లో మరింత అధికం వాతావరణశాఖ హెచ్చరికలు ఇప్పటికే వేసవితాపంతో అల్లాడతున్న ప్రజలు కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో ఎండల ప్రభావం తీవ్రంగా ఉండనుంది. ఈ మేరకు ఐఎండీ రాష్ట్రానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఏప్రిల్ 12 నుంచి 22 వరకు వరుసగా 10 రోజుల పాటు తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉత్తర, తూర్పు...