పాపం పండింది
పాపం పండింది భార్య, ఇద్దరు కుమార్తెల హత్యకేసులో భర్త అరెస్ట్ ఆయనతో పాటు మరో 9 మంది.. స్విమ్మింగ్ పూల్‌లో ముంచి ముగ్గురి మర్డర్ ప్రేమ కోసం పిశాచంగా మరో పెళ్లి కోసమే దారుణం టెక్నాలజీతో కేసు ఛేదించిన పోలీసులు పరారీలో మరో ఇద్దరు నిందితులు కాకతీయ, హనుమకొండ : వరంగల్ జిల్లాలో సంచలనం సృష్టించిన భార్య, ఇద్దరు పిల్లల హత్య కేసును పోలీసులు ఛేదించారు. భర్యే నిందితుడు అని తేల్చారు. ప్రధాన నిందితుడు అజారుద్దీన్‌తోపాటు అతని కుటుంబ సభ్యులు, వైద్యులు, నర్సులు కలిపి...