కట్టెల పొయ్యే దిక్కు
కట్టెల పొయ్యే దిక్కు హోటల్ నిర్వహణ కష్టమయ్యే అయినా తప్పని వ్యాపార తిప్పలు కాకతీయ , కూసుమంచి : సిలెండర్ కష్టాలు ఇప్పుడిప్పుడే వదిలేలా లేదు.. యుద్ధం కారణంగా గత కొన్ని రోజులుగా వంట గది నుండి హోటల్ వరకు సెలెండర్ల కొరతతో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు.. ఒక వైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్ సరఫరా కు ఎటువంటి ఇబ్బందులు లేవని చెప్తున్న క్షేత్రస్థాయిలో మాత్రం వంట గ్యాస్ , కమర్షియల్ గ్యాస్ కొరత ఉంది.. కూసుమంచి మండల కేంద్రంలోని ఓ హోటల్...