ప్రతి గడపకూ సంక్షేమ కాంతి..
ప్రతి గడపకూ సంక్షేమ కాంతి.. ప్రతి రైతుకూ ప్రభుత్వం భరోసా రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి కూసుమంచి మండలంలో మంత్రి సుడిగాలి పర్యటన రూ.1.52 కోట్లతో ప్యాక్స్ గోదాముల ప్రారంభం 191 మందికి రూ. 58.58 లక్షల సీఎంఆర్‌ఎఫ్ పంపిణీ కాకతీయ, కూసుమంచి : రాష్ట్రంలో ప్రతి గడపకూ సంక్షేమ కాంతి చేకూరుస్తూ, ప్రతి రైతుకూ ప్రభుత్వ భరోసా కల్పిస్తున్నామని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం కూసుమంచి మండలంలో...