పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం ఇప్ప పువ్వు , తేనె సేకరణతో మహిళా సంఘాలకు ఉపాధి అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం పంపిణీ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కాకతీయ, ఏటూరునాగారం : పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క స్పష్టం చేశారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న...