పనివేళల్లో మార్పులు చేయాలి : టీయూసీఐ
పనివేళల్లో మార్పులు చేయాలి : టీయూసీఐ కాకతీయ, ఖమ్మం : ఖమ్మం నగరంలోని పారిశుద్ధ్య కార్మికులు ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 1:00 వరకు పనిచేయడం వల్ల కార్మికుల త్వరగా అలసిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఎండలు విపరీతంగా పెరిగినవి ఎండలను దృష్టిలో పెట్టుకొని ఖమ్మం మున్సిపాలిటీ కమిషనర్ గారు ఖమ్మం పారిశుద్ధ్య కార్మికులకు తెల్లవారుజామున నాలుగు గంటలకు విధులకు రమ్మని మధ్యాహ్నం 12 గంటలకు ముగించుకొని ఇళ్లల్లో పోయే విధంగా ఆర్డర్స్ ఇవ్వాలని టి యు సి ఖమ్మం నగర కార్యదర్శి కే...