దామోదర్ రెడ్డి విగ్రహం ఏర్పాటు చేస్తాం
దామోదర్ రెడ్డి విగ్రహం ఏర్పాటు చేస్తాం జమ్మికుంట–వీణవంక రోడ్డుపై ప్రతిష్టాపనకు నిర్ణయం హుజూరాబాద్ కాంగ్రెస్ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ కాకతీయ, హుజురాబాద్ : జమ్మికుంట–వీణవంక రహదారిపై మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని హుజూరాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ ప్రకటించారు. దామోదర్ రెడ్డి సేవలను నిలబెట్టేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కరీంనగర్ పట్టణ పరిధిలోని సదాశివపల్లిలో గురువారం నిర్వహించిన దామోదర్ రెడ్డి 14వ వర్ధంతి కార్యక్రమంలో కాంస్య విగ్రహ ఏర్పాటుకు సంబంధించిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ...