యువత క్రీడల్లో రాణించాలి

యువత క్రీడల్లో రాణించాలి బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జి చెల్మడ లక్ష్మీనరసింహారావు కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్‌కు శ్రీకారం కాకతీయ, వేములవాడ : యువత చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరచాలని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జి చెల్మడ లక్ష్మీనరసింహారావు పిలుపునిచ్చారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. వేములవాడ పట్టణంలో నిర్వహించనున్న కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాట్లలో భాగంగా రెండవ బైపాస్‌లోని క్రీడా ప్రాంగణాన్ని పరిశీలించారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పేరుతో ఈ...