తప్పుడు మాటలు మాట్లాడితే చెప్పు తెగుద్ది

తప్పుడు మాటలు మాట్లాడితే చెప్పు తెగుద్ది మంత్రి సీతక్క ఘాటు హెచ్చరిక కాకతీయ, ములుగు ప్రతినిధి: తప్పుడు ప్రచారం, నిరాధార ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన రాష్ట్ర మంత్రి సీతక్క, అలాంటి చర్యలను ఇకపై అసలు సహించబోమని స్పష్టం చేశారు. ములుగు జిల్లాలో జరిగిన జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని ఆమె మాట్లాడారు. ఘనంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రమాణ స్వీకారంపండుగ వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ హాజరుకావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జిల్లా స్థాయిలో...