కార్పొరేషన్‌లో అక్రమ వసూళ్ల దందా
కార్పొరేషన్‌లో అక్రమ వసూళ్ల దందా సంఘ కార్యాలయ ఫ్యాన్ల పేరిట కార్మికుల నుంచి వసూళ్లు రూ. 2000 చొప్పున బలవంతంగా చందాలు వసూలు పారిశుద్ధ్య ఎస్ఐ సహకారంపై ఆరోపణలు కాకతీయ, ఖమ్మం బ్యూరో : ఖమ్మం నగరపాలక సంస్థ లో ఓ కార్మిక సంఘ నాయకుడు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినపడుతున్నాయి. పారిశుద్ధ్య జవాన్లు,కార్మికుల నుండి 2000 /- అక్రమంగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తన సంఘ కార్యాలయంలో ఫ్యాన్ లు ఏర్పాటు చేయడం కోసం ఈ డబ్బులు వసూళ్లు చేస్తున్నట్లు కొంతమంది...