పీడీఎస్ బియ్యం అక్రమ నిల్వలపై చర్య

పీడీఎస్ బియ్యం అక్రమ నిల్వలపై చర్య కాకతీయ, హనుమకొండ : అక్రమంగా నిల్వ చేసిన పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (పిడిఎస్) బియ్యంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి భారీ మొత్తంలో బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం.. మేరకు కేయూసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొమటిపల్లి గ్రామంలోని మధు తండాలో ఉన్న రేషన్ డీలర్ పోరిక కమల ఇంటి వద్ద తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 130 బస్తాలు (65 క్వింటాళ్లు) పీడీఎస్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యం...