సీత‌క్క జ‌వాబు చెప్పు

సీత‌క్క జ‌వాబు చెప్పు కేసీఆర్‌కు లీగ‌ల్ నోటీసులెందుకు? స్మార్ట్ ఫోన్ల కుంభకోణంతో ఆయ‌న‌కు ఏం సంబంధం? 310 స్మార్ట్ ఫోన్ల కొనుగోలులో ముమ్మాటికీ అవినీతి అంగన్వాడీ వర్కర్స్‌కు తక్కువ ధర స్మార్ట్ ఫోన్లు రూ. 54 కోట్లకు టెండర్.. రూ. 24 కోట్లు మాత్రమే ఖర్చు మిగిలిన రూ. 30 కోట్లు ఎక్కడికి పోయాయి? బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ ధ్వ‌జం కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : స్మార్ట్ ఫోన్ల కుంభకోణంలో కేసీఆర్‌కు ఎటువంటి సంబంధం ఉందని లీగల్ నోటీసులు పంపించారో...