అరైవ్ అలైవ్‌తో రోడ్ సేఫ్టీపై చైతన్యం
అరైవ్ అలైవ్‌తో రోడ్ సేఫ్టీపై చైతన్యం ట్రాఫిక్ నియమాలు పాటించాలి పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం కాకతీయ, శంకరపట్నం : మండలంలోని మొలంగూర్ గ్రామంలో సోమవారం ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా కేశవపట్నం పోలీసుల ఆధ్వర్యంలో “అరైవ్ అలైవ్” రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక ప్రజలు, వాహనదారులు, ఆటో డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “అరైవ్ అంటే వెళ్లడం కాదు…...