నోరు మెదపరేం..?! కాలు కదపరేం
నోరు మెదపరేం..?! కాలు కదపరేం డీఈవో సార్.. రాధిక స్కూల్‌పై ఎందుకంత ప్రేమ? అక్రమాలు కళ్లకు కట్టినా చర్యలుండవా..?! పిల్లల భవిష్యత్‌తో ఆడుకున్న పాఠశాలను వదిలేస్తారా..?! అక్రమాలకు అడుగులకు మడుగులొత్తుతూనే ఉంటారా..?! కాకతీయ ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం లేదా..! నీతులు..నిబంధనలు కాగితాలకే పరిమితమా.. కొంతమందికేనా..? కలెక్టర్ అంకిత్ సార్ మీరైనా దృష్టి పెట్టండి రాధిక–శ్రీవిద్య స్కూల్స్ దందాలో నిందితులపై జాలెందుకు..? విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకున్నా ఫర్వాలేదా..!! కాకతీయ, మణుగూరు : మణుగూరులో రాధిక–శ్రీవిద్య స్కూల్స్ అక్రమాలను కాకతీయ స్పష్టమైన ఆధారాలతో వెలుగులోకి తీసుకువచ్చినా.....