ఒంట‌రిగానే పోటీ..!

ఒంట‌రిగానే పోటీ..! ఎవ‌రితోనూ పొత్తులుండ‌వ్‌ రాష్ట్రంలో అధికారంలోకి వ‌స్తాం.. ప్ర‌జ‌లు మార్పు కోరుకుంటున్నారు హామీల అమ‌లులో అధికార పార్టీ పూర్తిగా విఫ‌లం డీలిమిటేష‌న్‌పై రేవంత్ వ్యాఖ్య‌లు హాస్యాస్ప‌దం కాంగ్రెస్ పార్టీది బూర్జువా భావ‌జాలం మహిళల రాజకీయ సాధికారతకు మోదీ కృషి తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు ఖానాపూర్‌లో మున్సిపల్ చైర్‌పర్సన్‌గా బీజేపీ కౌన్సిలర్ అంకం మౌనిక పదవీ బాధ్యతలు కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: పొత్తులపై తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో బీజేపీ ఏ పార్టీతోనూ పొత్తు...