ఈ ఎన్ టి ఆసుపత్రిలో వివాదం
ఈ ఎన్ టి ఆసుపత్రిలో వివాదం వైద్యం వికటించడంతో బాధిత మహిళ రోగికి తీవ్ర రక్తస్రావం వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యుల ఆరోపణ ఆసుపత్రి ఎదుట బంధువుల ఆందోళన ఇన్సూరెన్స్ క్లెయిమ్ తర్వాత అదనపు వసూళ్ల ఆరోపణలు సుబేదారి పోలీసుల జోక్యం.. ఉద్రిక్త పరిస్థితి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ కాకతీయ, వరంగల్ బ్యూరో : హన్మకొండ జిల్లాలోని గౌడ రమేష్ ప్రైవేట్ ఈ ఎన్ టి ఆసుపత్రిలో జరిగిన వైద్య ఘటన ఉద్రిక్తతకు దారి తీసింది. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి...