రైతులు సదుపాయాలు సద్వినియోగం చేసుకోవాలి

రైతులు సదుపాయాలు సద్వినియోగం చేసుకోవాలి ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పిలుపు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ప్రారంభం సంగెంలో డీసీసీ బ్యాంక్ బ్రాంచ్ ప్రారంభం కాకతీయ, పరకాల/గీసుగొండ : రైతులు ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలపడాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి సూచించారు. సోమవారం దామెర మండలం ఊరుగొండ గ్రామంలో పిఎసిఎస్ పెద్దాపురం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే క్వింటాల్‌కు...