డంపింగ్ యార్డ్‌తో 9మండలాలపై ప్రభావం
డంపింగ్ యార్డ్‌తో 9మండలాలపై ప్రభావం 500 ఎకరాల్లో భూ సేకరణ జరుగుతోంది ప్రతిపాదనను వెనక్కు తీసుకోకుంటే ఉద్యమం ఉధృతం హుజురాబాద్‌లో లక్షమందితో మహాధర్నా చేపడుతాం గ్రామసభతో ప్రజాభిప్రాయం తెలుసుకోవాలి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కాకతీయ, హుజురాబాద్ : హుజురాబాద్ పట్టణంలో ప్రతిపాదించిన డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరాహార దీక్షలు 22వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలకు హుజురాబాద్ క్లబ్ సభ్యులు సంఘీభావం ప్రకటించగా, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజలు...