భూ వివాదం ముదురుతోంది

భూ వివాదం ముదురుతోంది పట్టా మార్పుపై అనుమానాలు గైర్హాజరీని ఆసరాగా చేసుకున్నారంటూ ఆరోపణలు న్యాయం చేయకపోతే తీవ్ర నిర్ణయం హెచ్చరిక కాకతీయ, కారేపల్లి : మండలంలోని ఉసిరికాయలపల్లి గ్రామపంచాయతీలో భూమి వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీస్తోంది. గ్రామానికి చెందిన కుర్స మల్లయ్య, ఆయన కుమారుడు కుర్స రాములు తమకు చెందిన భూమిపై హక్కులు కోల్పోయామని ఆరోపిస్తూ న్యాయం కోసం అధికారులను ఆశ్రయిస్తున్నారు. వివరాల ప్రకారం సర్వే నంబర్ 548/98/2లో ఉన్న గంగాల భూమి తమదేనని వారు పేర్కొంటున్నారు. జీవనోపాధి కోసం కొంతకాలం గ్రామాన్ని...