మోదీ క్ష‌మాప‌ణ చెప్పాలి

మోదీ క్ష‌మాప‌ణ చెప్పాలి మహిళల గురించి బీజేపీ మాట్లాడడం సిగ్గుచేటు మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదు పద్దతి ప్రకారం బిల్లు పెట్టుమంటున్నాం ఎన్నికలు ఉండగా ఎందుకు ఇంత హడావిడి? మహిళా బిల్లు అవశ్యకతను మొదట గుర్తించిందే కాంగ్రెస్ క్రెడిట్ కోసమే బీజేపీ నేతల డ్రామాలు అన్ని పార్టీలతో చర్చించిన తర్వాతనే బిల్లు పెట్టాలి మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాల‌ని మహిళ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ...