మంత్రాల నెపంతో యువకుడిపై ‘సుపారీ’ దాడి!
మంత్రాల నెపంతో యువకుడిపై 'సుపారీ' దాడి! రూ.5 వేల కోసం కిరాతకం.. వీడియో తీస్తూ పైశాచికానందం 24 గంటల్లోనే కేసు ఛేదించిన మిల్స్ కాలనీ పోలీసులు ఐదుగురు నిందితుల అరెస్ట్ కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వరంగల్ నగరంలోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన సురేష్ కిడ్నాప్, హత్యాయత్నం కేసును పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించారు. మంత్రాల నెపంతో ఒక యువకుడిని హతమార్చడానికి ఐదు వేల రూపాయల సుపారీ ఇచ్చి దాడి చేయించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది....