అక్షర సూరీడు అంబేద్కర్‌కు ఘన నివాళులు
అక్షర సూరీడు అంబేద్కర్‌కు ఘన నివాళులు కాకతీయ జమ్మికుంట : కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట (బాలురు) ఉన్నత పాఠశాలలో బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాదం సురేష్ బాబు ముందుగా బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన మహనీయుడు అంబేద్కర్ సామాజిక న్యాయం, సమానత్వం సాధన కోసం జీవితాంతం కృషి చేశారని తెలిపారు. బౌద్ధమత ప్రాధాన్యతపై కూడా...