అంబేద్క‌ర్ అంద‌రివాడు

అంబేద్క‌ర్ అంద‌రివాడు బాబాసాహెబ్ బాట‌లో న‌డిచిన కేసీఆర్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేశారు ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం ఏర్పాటు కాంగ్రెస్ ఎన్న‌డూ అంబేద్క‌ర్‌కు గౌర‌వం ఇవ్వ‌లేదు వారి ప్రభుత్వం ఉన్నంత కాలం భారతరత్న ఇవ్వలేదు రాష్ట్రంలోని గురుకులాల్లో మ‌ర‌ణ మృదంగం ‘జై భీమ్, జై కేసీఆర్, జై తెలంగాణ’ నినాదాలతో ముందుకు.. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: మహనీయుడు అంబేద్కర్‌.. 'బోధించు.. సమీకరించు.. పోరాడు' అనే తత్వాన్ని కేసీఆర్ అనుసరించారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ అన్నారు....