గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్‌లో అంబేద్కర్ జయంతి వేడుకలు..

గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్‌లో అంబేద్కర్ జయంతి వేడుకలు.. కాకతీయ, హనుమకొండ : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా క్లబ్ ఆవరణలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన ఆశయాలను సాధించేందుకు కృషి చేస్తామని సభ్యులు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బొల్లారం సదయ్య, కోశాధికారి బొల్ల అమర్,...