చిన్న ముప్పారం లో అంబేద్కర్ జయంతి వేడుకలు
చిన్న ముప్పారం లో అంబేద్కర్ జయంతి వేడుకలు కాకతీయ, ఇనుగుర్తి : మండలంలోని చిన్న ముప్పారం గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు అంబేద్కర్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాల్గొన్న అతిథులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు కృషిచేసి అణగారిన వర్గాల కోసం అక్షర జ్ఞానం కల్పించిన మహోన్నత అక్షర శిఖరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అన్నారు. అనంతరం కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున...